కాజీపేటలో ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన అంగన్వాడీ పిడి
ఖాజీపేట మండలం రావులపల్లి పంచాయితీలో అంగన్వాడీ తెరవకపోవడం తో అంగన్వాడి ప్రాజెక్టు డైరెక్టర్ కు కంప్లైంట్ చేసిన స్థానికులు
రావులపల్లి లో రెండు అంగన్వాడి సెంటర్ ఉండగా ఒక అంగన్వాడి సెంటర్ లో సుమారు 15 రోజుల నుంచి తెరవకపోవడం తో స్థానికుల సమాచారం మేరకు అంగన్వాడి సెంటర్ ను సందర్శించిన ప్రాజెక్టు డైరెక్టర్ ఎం ఎస్ రాణి
పిల్లలకు చెందవలసిన ఆహార పదార్థాలు ఏవి ఇవ్వకుండా
గత కొద్దిరోజుల నుంచి అంగన్వాడి టీచర్లకు సెలవులు కావడంతో అదును చూసుకుని స్కూల్ కూడా తెరవని ఆయాలు పి డి ని సమాచారం అడగగా అంగన్వాడి సెంటర్లపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి