ఖాజీపేట మండలంలో జగనన్న కాలనీ లో వరుస చోరీలు
ఖాజీపేట మండలంలో అత్యధికంగా జగనన్న కాలనీ ఇల్లు ఇచ్చిన ప్రదేశం దుంపలగట్టు ఈ గ్రామంలో సుమారు 400 పైచిలుకు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు ఇల్లు మంజూరు కావడం జరిగింది
దుంపలగట్టు జగనన్న కాలనీలో సుమారు నాలుగు వందల ఇల్లు మంజూరు కాగా అందులో సుమారు వంద ఇళ్లు వరకు నిర్మాణాలు చేపట్టి పూర్తి అయ్యే పరిస్థితి జరిగింది అయితే ఇక్కడే వచ్చింది తంటా వివిధ ఈ ప్రాంతాలకు చెందిన వారికి రావడంతో నిర్మాణం కోసం సిమెంటు కడ్డీలు మరియు ఇతర సామాగ్రి దాచుకోవడానికి స్థలం లేక అక్కడే వదిలి వెళ్లడంతో ఉదయం వచ్చే సరికి అవి మాయమవుతున్న డంతో ఎవరికి చెప్పాలో అర్థం కాక లబోదిబోమంటున్న లబ్ధిదారులు
లబ్ధిదారులకు చెందిన సిమెంటు కడ్డీలు దొంగతనం జరుగుతుండటంతో ఎవరికి చెప్పినా ఫలితం లేకపోవడంతో వారి జాగ్రత్తలు ఉండక తప్పడం లేదు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి