కాజీపేటలో ఘనంగా ఉరుసు మహోత్సవం


 కాజీపేటలో నాలుగు  రోజుల పాటు ఘనంగా ఉర్సు మహోత్సవం నిర్వహించనున్నారు మత పెద్దలు

"శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాజా సయ్యద్" ఉరుసు కార్యక్రమం ఉంది ఘనంగా నిర్వహించనున్నారు కాజీపేటలోని అగ్రహారం ప్రతి ఏడాది నాలుగు రోజులపాటు  ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి' ఖవ్వాల' గాయకులు మధ్య కార్యక్రమం లో పాల్గొన్న ముంబాయి మరియు కర్ణాటక చెందిన ప్రముఖ గాయనీ గాయకులతో  కార్యక్రమంలో అలరించనున్నారు

బేస్తవారం ఉదయం సిద్దారం ఖాదీరుల్లా ఇంటినుంచి గ్రంథం బయలుదేరును శుక్రవారం జెండా మహోత్సవం తో  ఉరుసు కార్యక్రమం ముగింపు




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...