ఉపాధి హామీ కూలీలకు బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది

 రాష్ట్రవ్యాప్తంగా


మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 25 శాతం నిధులు తగ్గించి తీరని అన్యాయం చేసింది 

 అదేవిధంగా కూలీలకు సమ్మర్ అలవెన్స్ నీళ్లు మజ్జిగ పనిముట్లు అలవెన్సులు రద్దు చేయటం వల్ల ఒక్కొక్క మనిషికి 70 రూపాయల చొప్పున నష్టపోతున్నారు నేటి ధరలకు అనుగుణంగా వేతనం 600 రూపాయలు పెంచాలని అదేవిధంగా రెండు పూటలా పని జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30వ తేదీ  కాజీపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

 కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ మండల నాయకులు దుగ్గి రెడ్డి రాజశేఖర్ రెడ్డి కాజీపేట మండల పరిధిలోని ఏటూరు గ్రామం తవ్వారు పల్లె రావులపల్లె తదితర గ్రామాలు పనిచేస్తున్న ఉపాధి కూలీల పనులను పరిశీలించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి