కాజీపేటలో జెండాలో తెచ్చిన మనస్పర్ధలు


 మే ఒకటో తేదీ కార్మికుల దినోత్సవం సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఇందులోభాగంగా ప్రధాన కూడలిలోని బిజెపి పార్టీకి చెందిన  స్థావరంలో కమ్యూనిస్టు పార్టీ జెండా  కట్టడంతో సంబంధిత వ్యక్తులకు జెండా  తొలగించడం  జరిగింది . బిజెపి వ్యక్తులు వారి జెండా స్తంభం నుంచి కమ్యూనిస్టులు జండా ను తొలగించడం  పాటు మరో స్తంభానికి ఉన్న జండాని కూడా తొలగించడం తో 


సమస్యగా మారిన వైనం

 మా స్థానంలో జండాను ఎవరు పెట్టమన్నారు అందువలన తొలగించాను అంటున్న బిజెపి నాయకులు  మీ స్థానం లో గా ఉందా ఉన్న జెండాను తొలగించారు సరే మా స్థానంలో ఉన్న జెండాను ఎవరు తొలగించామన్నరు అంటున్నా కమ్యూనిస్టు నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

మా పార్టీ జండా తొలగించిన వారి పైన కేసు బుక్ చేయాలి అంటున్న  కమ్యూనిస్టు నాయకులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...