కాజీపేటలో శృతిమించిన క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు


 ఖాజీపేట మండలంలో క్రికెట్ పందాలు రోజురోజుకు జోరందుకుంటున్నాయి విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నం చేసి లక్షలకు లక్షలు పోగొట్టుకుని ఇంట్లో వారికి చెప్పలేక క్రికెట్ బ్యూటర్ లు కొట్టడం ఒక ఒక వైపు అయితే మరికొందరు ఎవరికి చెప్పుకోలేక తనువు చాలించడం మరొకవైపు 

కాజీపేటలో ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్న ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ప్రొద్దుటూరు మరియు కాజీపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా యువతను ఆకర్షించి వారి అప్పులు పాలు కావడానికి దోహదం కానున్నారు ఇవన్నీ ఆన్లైన్ లో జరగడం వల్ల పోలీసులకు తెలియకపోవడం ఒక ఎత్తయితే కొందరు వారి దగ్గర తగిన పారితోషికం తీసుకుని నిర్వాహకులకు అండగా ఉన్నారు గతంలో కాజీపేటలో ఈ విషయమై కొందరు నిర్వాహకులు విద్యార్థులను కొట్టిన సందర్భం లేకపోలేదు 

తాజాగా ఖాజీపేట మండలం తవ్వారు పల్లె ఒక బీటెక్ విద్యార్థి ఆకుల వెంకట రమణారెడ్డి క్రికెట్ ద్వారా అప్పులపాలై తనువు చాలించిన వైనం కాజీపేటలో వెలుగుచసింది క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ ద్వారా జరపడం క్రికెట్ బ్యూటర్ ల కు ఆ విద్యార్థి లక్ష రూపాయలు బాకీ కావడంతో వారు బెదిరింపులకు భయపడి బేస్తవారం సాయంత్రం పురుగుల మందు తాగడంతో రిమ్స్ కు తరలింపు అక్కడ కొద్ది సేపటి క్రితం మృతి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...