కాజీపేటలో జోరుగా టిప్పర్లు ద్వారా మట్టి తరలింపు

 కాజీపేటలో జోరుగా రాత్రి సమయాల్లో ఇటుక బట్టీల మట్టి తరలింపు  నిద్రావస్థలో రెవెన్యూ అధికారులు 

కాజీపేటలో ఇటుక బట్టీలకు తగిన మట్టి ఎక్కడా లేకపోవడంతో కొత్త చెరువు సమీపంలో ఇటుకల బట్టి లకు అనువైన మెట్ట ఉండడంతో  ట్రాక్టర్ స్వస్తి చెప్పి టిప్పర్ల ద్వారా రాత్రి సమయాల్లో మట్టి తరలింపు.

ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తే తక్కువ రవాణా జరగడంత పాటు చాలామందికి తెలిసిపతుంది గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో  టిప్పర్ల ద్వారా మట్టి తరలించి ఇటుకులు వేస్తున్న వైనం రోజురోజుకు ఇటుకల వ్యాపారం అభివృద్ధి చెందుతున్న డంతో ఆ దిశగా ప్రయత్నాలు రెవెన్యూ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా  అభివృద్ధి చెందుతున్నాయి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...