ప్రజలకు గుదిబండగా తయారైన ప్రభుత్వాలు
భారతదేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం వంట చెరుకును ప్రజలందరూ వాడడం వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి భారీ ముప్పు వస్తుందని నెపంతో తక్కువ ధరకు సిలిండర్ ఇవ్వడంతోపాటు ఉచిత సిలిండర్లు కూడా పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడే దిశగా ముందడుగు వేసింది .అయితే ప్రభుత్వాలు మరి కొద్ది ఆ దిశగా అందరూ అడుగులు వేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ల మెల్లమెల్లగా సబ్సిడీ తొలగించి ప్రజల పై గుదిబండ తయారైన నేటి ప్రభుత్వాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే సమయంలో వంట చెరకు కోసం కొండలను పరిరక్షించే ఉద్దేశంతో ప్రజలకు పై కఠినమైన చర్యలు తీసుకొని వంట చెరుకును వాడకుండా నిషేధించే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఇప్పుడు నడుస్తున్న బిజెపి ప్రభుత్వం దానిపైన ఒక అడుగు ముందుకేసి ప్రజా అవసరాలకు వాడే సిలిండర్ సబ్సిడీని కొద్దిరోజులు రుచి చూపించి తదనంతరం కొద్దికొద్దిగా మార్పులు చేసి చివరకు సబ్సిడీ ఎత్తివేసి ప్రజలకు గుదిబండగా తయారయిన బిజెపి ప్రభుత్వం
ప్రజలందరూ గ్యాస్ అలవాటుపడ్డ మహిళలు ఎవరు ఇప్పుడు వంటచెరుకు వాడే పరిస్థితి లేక వారికి సిలిండర్ భారం ఎక్కువైనా వాడక తప్పడం లేదు (గతంలో రిలయన్స్ జియో ఉచితంగా సిమ్ములు ఇవ్వడంతోపాటు డేటా ను కూడా ఇచ్చి అందరిని తమ దారికి తెచ్చుకుని
ప్రయత్నం చేసి ఈ రోజు వాటి ఛార్జీలు పెంచడంతో తప్పేది లేక నెట్ వర్క్ లో ఉండే పరిస్థితికి తెచ్చిన ఈ కార్పొరేట్ సంస్థలు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు.) ప్రభుత్వాలు కూడా ఆ దిశలో ప్రయత్నం చేసి చివరికి దారితీస్తుందో అని ఆలోచనలో పడ్డ ప్రజలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి