రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

కమలాపురం మండలం రామాపురంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర  విమర్శలు వివరాల్లోకి వెళితే.


రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పుర్వకాలంలొ తుగ్లక్ అనేఆయన  నవ్వు కునే విధంగా ,నా పేరు ఎవరు   స్మరించారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అనే విషయం గా ప్రజలు నవ్వుకుంటున్నారు అని, నిన్న జరిగిన రాజ్యసభ సీట్లు డబ్బుకు అమ్ముకున్నాడు కేసుల నుండి బయట పడాలని అమ్ముకున్నాడొ ఒకటి నిరంజన్ రెడ్డి. కృష్ణయ్య ఇద్దరూ ఏ జిల్లా వారు తెలంగాణ వారికి సీట్లు ధారాదత్తం చేయడం లో ఆంతర్యం ఏమిటి.

రాష్ట్రంలో రాజ్యసభ సీటుకు అర్హులైన నాయకులు ఎవరు వైసీపీలో లేరు అని తెలంగాణ వారికి ఇచ్చారు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఎప్పుడెప్పుడా ఇంటికి పంపాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని దానికి కారణం ఆయన పొగరు అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...