కాజీపేట లో జోరుగా అక్రమ ఇసుక రవాణా


 కాజీపేటలో పెన్నా నది నుంచి రోజు రాత్రి సమయాల్లో సుమారు 10 నుంచి 15 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా 

  కమలాపురం కుందు నది నుంచి తవ్వారు పల్లె మీదుగా అక్రమ ఇసుక రవాణా. పెన్నా నది నుంచి ప్రతిరోజు మైదుకూరు కాజీపేట మరియు   జీవి సత్రం చెందిన 15 ట్రాక్టర్లు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు అక్రమ ఇసుక రవాణా అధికారులకు ధనార్జన గా మారింది

 గస్తీ కాస్తున్నారు స్థానిక పోలీసులకు వరంగా మారిన వైనం  రోజు  ట్రాక్టర్ నుంచి1,000 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్న వైనం అలా ఇవ్వకపోతే  స్టేషన్  పద అని బెదిరించడంతో భయపడ్డా ట్రాక్టర్ష యజమాని   అడిగినంత ఇచ్చేదానికి వెనుకాడడం లేదు అలా ట్రాక్టర్ స్టేషన్ కి  వెళ్తే ట్రాక్టర్లు బయటికి చాలా సమయం పట్టడంతో పాటు  ఉన్నతాధికారులకు రాస్తరు కాబట్టి 2500 వరకు కూడా ఇచ్చిన దాఖలాలున్నాయి రెవెన్యూ అధికారులకు వివరాలు అడుగగా అది మాకు సంబంధం లేదు ఇప్పుడు పోలీసులకు అప్పగించారు అంటున్న రెవెన్యూ అధికారులు దీంతో వరంగా మారిన వైనం  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...