కడప జిల్లాలో ఉత్తమ పాఠశాలలు గా 38 ఎంపిక.
కడప జిల్లాలో 2021 22 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ విద్యాలయ పురస్కారాలు విద్యాశాఖ విడుదల చేయగా అందులో 38 ఉత్తమ పాఠశాలలుగా రికార్డు సృష్టించాయి
ఇందులో భాగంగా కాజీపేట కే అగ్రహారం పాఠశాలకు ఉత్తమ హ్యాండ్ వాష్ విత్ షాప్ కింద పురస్కారం దక్కించుకుంది ఈ పాఠశాలకు తక్కువ ఖర్చుతో సుందరంగా తీర్చడంలో మంచి ప్రావీణ్యం కనపరిచిన పాఠశాల చైర్మన్ గంగి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కి పాఠశాల హెడ్మాస్టర్ సురేంద్రబాబు బహుమతిని బహుకరించారు అంతేకాకుండా స్కూల్ ఉపధ్యాయులు సుధాకర్ మరియు ప్రేమ కుమార్ జిల్లా కలెక్టర్ మెమెంటో ద్వారా సత్కరించడం జరిగింది కాజీపేట విద్యాధికారి స్వర్ణలత అభినందించడం విశేషం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి