కాజీపేట జోరందుకున్న రేషన్ బియ్యం వ్యాపారం

కాజీపేట మైదుకూరు ప్రాంతంలో రేషన్ బియ్యం  పునరుత్పత్తి చేసే మిల్లులు పెరిగిపోవడంతో వ్యాపారం కూడా  ఎవరి అంచనాలు కానీ అందని విధంగా కొనసాగిస్తున్నారు
మొన్నటి వరకు స్కూటర్ మీద తీసుకెళ్లి మిల్లర్ల పరిస్థితి ఉండేది ఇప్పుడు దానిని రెండు అడుగులు ముందుకు వేసి ఆటోల ద్వారా తరలించే ప్రయత్నం చేసేవారు దీనిపైన నీకు ఎక్కువ ఉండడంతో రూపకల్పన చెందిన వ్యాపారస్తులు వారి ఆలోచనలు సుమో  వైపు మరణించారు ఈ కాలంలో రవాణా చేస్తే ఎవరికీ దొరకక పోవడ ఒక ఎత్తయితే ఏమి వెళుతున్నాయని పట్టించుకోవడం మరో ఎత్తు

రెవెన్యూ అధికారులు వారికి ఏమీ పట్టనట్టు పోలీసులు పట్టుకున్న వాటిని రేషన్ బియ్యం కాదని సర్టిఫికేట్ చేసి పంపించడం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ రవాణా అంతా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగడం విశేషం 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...