కాజీపేట దుంపలగట్టు టోల్ ప్లాజా ట్రాఫిక్ జామ్

 ఖాజీపేట మండలంలో నీ దుంపలగట్టు సమీపంలో నిర్మిస్తున్నాం కొత్త టోల్ ప్లాజా  సమీపంలో గత ఇరవై రోజుల నుంచి ముగ్గురికి యాక్సిడెంట్ కావడంతో తో.  ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపైన  రాస్తారోకో నిర్వహించారు

టోల్ ప్లాజా నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకుండా సిబ్బంది ఎవరు ఉండకపోవడంతో బాటసారులకు గాయాలు కావడంతో.


ఆగ్రహించిన స్థానికులు తగిన సేఫ్టీ నిర్వహించకుండా ప్రమాదానికి గురవుతున్న వారి పైన గ్రామస్తులు చేయి చేసుకున్న వైనం 

సిబ్బందిని  అతివినయం ప్రదర్శించడంతో ఇద్దరికీ దేహశుద్ధి  నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం కావడంతో ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...