ఎవరి భూములనూ వదిలి పెట్ట మంటున్న జీవి సత్రం వైసిపి నాయకులు
మాజీ సైనిక ఉద్యోగులకు మార్గదర్శకాలు విడుదల చేసిన భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్
మాజీ సైనికుల కేటాయించిన భూమిని పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది నిబంధనల ప్రకారం కేటాయింపు జరిగి జరిగిన పదేళ్లు దాటి. ఆ భూమి వారి ఆధీనంలో ఉంటే దాన్ని అమ్ముకునే హక్కు ఉంటుందని తెలిపింది భూములను సంబంధించిన అనేక అంశాలపై స్పెషల్ రైతు భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి సాయి ప్రసాద్ .జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు
1977 ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం ఈ భూములకు వర్తించదని పేర్కొన్నారు సరైన కారణాలు లేకుండా ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చ కూడదని ఆ జాబితా నుంచి ఈ భూములు తొలగించే అధికారం కలెక్టర్ స్పష్టం చేశారు భూముల పేరుతో మ్యాపింగ్ పట్టాల సృష్టి తదితర సేవలను గుర్తించే కలెక్టర్లు వాటిని రద్దు చేయాలని పేర్కొన్నారు
తప్పుడు వివరాల ఆధారంగా జారీ అయిన పట్టాదారు పాసు పుస్తకాలు టైటిల్ డీడ్స్ లను నిబంధనల ప్రకారం రద్దు చేయాలని ఇలాంటి వ్యవహారాల్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలిపారు
అలాంటి భూముల్లోనే పాగా వేసిన మైదుకూరు చెందిన కొందరు వైసిపి నాయకులు జీవి సత్రం లోని 2038/ 4 సర్వే నెంబర్లు ఐదెకరాల భూమిని గత ఎమ్మార్వో బంధువులకు బదలాయించడం అక్కడినుంచి జీవి సత్రం సత్రం చెందిన ఒక వైసిపి నాయకుడికి కొనుగోలు చేయడంతో ఆ భూమిని ఆ సందర్భంలో కొలతలు వేస్తున్న సందర్భంలో వ్యతిరేకించడంతో అప్పటి నుంచి కొలతలు ఆపేసిన ఆ నాయకుడు మళ్లీ ఈరోజు కొలతలు వేయడంతో అడ్డుకున్న స్థానిక భూమి యజమానులు అలాంటి భూమి లో కొలతలు వేస్తున్న సమయంలో వత్తాసు పలికిన రెవిన్యూ మరియు పోలీసు అధికారులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి