ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కడప జిల్లా పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కడప జిల్లా పర్యటన రద్దు కావడంతో వెనుతిరిగిన పోలీస్ బందోబస్త్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు వైయస్సార్ జిల్లాకు వెళ్తున్నారు. ఒక్క రోజు పాటు కొనసాగే పర్యటనలో... ప్రొద్దుటూరులో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి