కాజీపేట రావులపల్లె చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం
ఖాజీపేట మండలం కునా వారి పల్లె దారి సమీపంలోని డివైడర్ సమీపంలో టైర్ పంచర్ కావడంతో డివైడర్ను ఢీకొట్టిన కారు ముగ్గురికి గాయాలు కడప రిమ్స్ కు తరలింపు
ప్రొద్దుటూరు కడపకు వెళుతుండగా సంఘటన కి కారులో వెళుతుండగా ముందు టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో కడప ఆస్పత్రికి తరలింపు జి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి