యువకుడి వీరంగం క్రికెట్ బ్యాట్ తో దాడి

 ఖాజీపేట మండలం చేముల్ల పల్లె లో క్రీడా ప్రాంగణంలో కాకుండా ఇంటి దగ్గర ఆడుకుంటున్న యువకులు ఇంటి దగ్గర ఎందుకు అని మందలించినా యజమాని ఆగ్రహించిన యువకుడు

      యువకుడు బంధువులతో కలిసి క్రికెట్ బ్యాట్ తీసుకుని 


యజమాని పై దాడి చేయడంతో దవడ ఎముక విరిగి కడపకు తరలించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతి  తరలింపు 

స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సంఘటనపై సమాచారం సేకరిస్తున్న పోలీసులు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...