కడప జిల్లా లో సమస్య ల పై సీపీఎం సమర బేరి.

  కడప జిల్లా వ్యాప్తంగా దళితుల ఇళ్ల పట్టాలు భూములపై


ఆక్రమణ పై సమరశంఖం పూరించిన సిపిఎం నాయకులు

సీఎం జిల్లాలో సీఎం జిల్లాలోనే 1998 లో దళితులకు ఇచ్చిన పట్టా ఇళ్లపై కార్పొరేషన్ అధికారుల దాడులు ఆపాలి 

అరుంధతి నగర్   పేదల ఇళ్ల జోలికొస్తే కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి 

వంక కాలువను గాలికి వదిలేసి పంట కాలువలు వంక కాలువలుగా మారుతున్న వైనం అరుంధతి నగర్ ప్రక్కనే ఉన్న ధనవంతుల గార్డెన్ ప్రభుత్వ స్థలాన్ని వదిలేసిన కార్పొరేషన్ అధికారులు

రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని రీ సర్వే చేయాలి అని సిపిఎం నాయకులతో పేద ప్రజ లు గోడు వినిపిస్తున్న దృశ్యం

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్ 22 06 2022 తేదీ ఉదయం 10 గంటలకు కడప కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్ ఈ ప్రాంతంలో నివాసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఇండ్ల ముందు ఉన్న పంట కాలువను వంకా కాలువ గా  మార్చడానికి అరుంధతి నగర్ కాలనీ ఇండ్లు రోడ్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని అదే జరిగితే పారిశుద్ధ్య కార్మికుల తో కార్పొరేషన్ ను ముట్టడిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బాల కాశి హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుంధతి నగర్ కాలనీ పక్కనే ఉన్న ధనవంతులు నివసించే గార్డెన్ కాలనీ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తీసుకోకుండా అరుంధతి నగర్ ప్రజల ఇల్లు రోడ్డు  తొలగిస్తామని చెప్పడం హేమ మైన చర్య అని అన్నారు ఈ అరుంధతి కాలనీ లో సుమారు 25 కుటుంబాలు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తూ 1998 సంవత్సరంలో ప్రభుత్వ రెవెన్యూ నుండి పట్టాలు పొంది బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నారని గడిచిన 24 సంవత్సరాలుగా స్థిరనివాసాలు జీవిస్తున్నారని వారి వారి ఇంటి ముందు కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారని చెట్లు కూడా భారీగా పెరిగాయని వారు తెలిపారు అరుంధతి నగర్ కు తూర్పు భాగంలో వంక కాలువ పోతోందని విస్తరింపజేసి అభివృద్ధి చేయకుండా వంటకాలలో విస్తరింప జేయడం సబబు కాదన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి