జాతీయ రహదారి పత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం
కడప కర్నూలు జాతీయ రహదారి లో పత్తూరు పెట్రోల్ బంకు సమీపంలో రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం పది మందికి గాయాలు ముగ్గురు రిమ్స్ తరలింపు
కాజీపేట నుంచి పత్తూరు ద్వారా రోడ్డుపై కి వెళ్తున్నా ట్రాక్టర్ అడ్డదారిలో వెళ్లడంతో తిరుపతి హైదరాబాద్ ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొన్న వైనం వెంట వెంటనే మరో వాహనం ఢీకొనడంతో బస్సులో ఉన్న ఎనిమిది మందికి ఎనిమిది మందికి స్వల్ప గాయాలు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్ కు తరలింపు
రాత్రి సమయాలలో అక్రమ మట్టి తరలింపు చేస్తున్న ట్రాక్టర్ అతివేగం గా వెళ్లడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు రాత్రి సమయాలలో అక్రమ మట్టి తరలింపు ఈ ప్రమాదం సంభవించిందని తెలియకనే తెలుస్తుంది స్థానిక వి ఆర్ వో లు కనుసన్నలలో ఈ మట్టి తరలింపు జరుగుతుందని రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఉండటంతో భవిష్యత్తులో రాత్రి సమయంలో మట్టి తరలింపు వల్ల ఎన్ని ప్రమాదాలు సంభవిస్తాయి సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి