జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం పై ఆరా తీసిన కలెక్టర్
కాజీపేటలో రాత్రి సమయంలో ట్రాక్టర్ బస్సును ఢీకొట్టడంతో బస్సు వెళ్లి వెనుక వస్తున్నా మరో కంటైనర్ ఢీకొన్న పరిస్థితి తెలిసిందే ఈ ప్రమాదంపై ఆరా తీసిన కడప కలెక్టర్ విజయరామరాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని స్థానిక ఎమ్మార్వో ని అడిగి తెలుసుకున్న వైనం
రాత్రి సమయాల్లో అక్రమమైన మట్టిని తరలిస్తున్న వారిపై ఆరా తీసినట్లు సమాచారం అంతేకాకుండా రాత్రి జరిగిన యాక్సిడెంట్ ఎలాంటి ప్రాణహాని జరగడతో ఊపిరిపీల్చుకున్న అధికారులు ఇప్పటికైనా అక్రమ మట్టి తరలింపు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఎదురుచూపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి