అడవిలో అలజడి మొదలైన ఎర్రచందనం రవాణా
లంక మల్ల అటవీ ప్రాంతంలో మొదలైన ఎర్రచందనం అక్రమ రవాణా గతంలో మనము ప్రచురించిన విధంగా తమిళ కూలీలు మళ్లీ వేట ప్రారంభించడంతో ఎర్రచందనం దుంగలను రవాణా జోరు అందుకుంది
కడప టాస్క్ఫోర్స్ రాబడిన సమాచారం మేరకు ఎర్ర చెరువు ప్రాంతంలో అక్రమ రవాణా తరలిస్తున్న విషయం తెలుసుకొని దాడి చేయగా 16 ఎర్రచందనం దుంగలు పాటు ముగ్గురు వ్యక్తులు అరెస్టు చేసిన విషయం బ్రేకింగ్ న్యూస్ గ తెలుస్తుంది
అడవి ప్రాంతంలో సుమారు 50 మంది ఉన్నట్టు సమాచారం వారందరూ పరారికాగా ముగ్గురు మాత్రమే పట్టుబడినట్లు తాజా సమాచారం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి