కాజీపేట రైతుల సంబరాలు జగన్ పటానికి పాలాభిషేకం

 రాష్ట్రవ్యాపగా రైతులకు2021 సీజన్లో క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ విడుదల సందర్భంగా ఖాజీపేట నాలుగు రోడ్ల సెంటర్ లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

ఖాజీపేట మండలంలో గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టం బీమా ను విడుదల చేసిన సందర్భంగా రైతుల సబరాలు నెలకొన్నాయి ఈ సందర్భంగా మండలంలోని ప్రజలు నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు. కాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో బాణసచా మరియు కేకు కట్ చేసి సంబరాలు చేయడంతోపాటు ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం నిర్వహించారు

మైదుకూరు నియోజకవర్గ వ్యక్తిగా 2021 పంట నష్టం రైతులు 27090 లబ్ధిదారులు ఉండగా  ఖాతాలలో 72023 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి  సందర్భంలో సంబరాలు నెలకొన్నాయి

ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి లో పత్తి పసుపు వేరుశనగ మరియు వరి పంటలకు పంటలకు బీమా విడుదల చేశారు అత్యధికంగా పసుపు మరియు పత్తి పంటలకు రైతుల లబ్ధి చేకూర్చిన ట్లు అయినట్లు రైతులు తెలియజేశారు 

ఈ కార్యక్రమానికి కాజీపేట వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...