జాతీయ ఒలంపిక్ డాన్స్ అకాడమీ సెలెక్ట్ అయిన కాజీపేట విద్యార్థులు
జాతీయస్థాయిలో మెరుపు మెరిసిన కాజీపేట డాన్స్ విద్యార్థులు ఉత్తరప్రదేశ్ మీరట్లో మూడు రోజులపాటు జరగనున్న ఒలంపిక్ డాన్స్ పోటీలకు కాజీపేట వరల్డ్ ఆఫ్ డాన్స్ అకాడమీ ఇనిస్ట్యూట్ నుంచి ఏడు మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్న నేపథ్యంలో గతంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో విజేతల్లో పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు నేషనల్ లో ఒలంపిక్ డాన్స్ అకాడమీకి సెలెక్ట్ కావడం కాజీపేట వాసులకు అకాడమీకి పేరు తేవడంతో పాటు కడప జిల్లా నుంచి ఈ ఒక్కటి మీ సెలెక్ట్ కావడం విశేషం
ఉత్తరప్రదేశ్ మీరట్లో జరగనున్న ర రెండవ జాతీయ డాన్స్ పోటీలకు కాజీపేట అకాడమీ సెలెక్ట్ కావడం ఆనందదాయకంగా ఉందని రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ తవా సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు
మీరు ఎట్లా జరగనున్న డాన్స్ కాంపిటీషన్కు ప్రతినిధులుగా డాంగ్లి శివ గోవర్ధన్ రెడ్డి పాల్గొని ఉన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి