వాహనదారుల జోబులకు చిల్లులు.

 దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూసి ఓకింత షాకు గురవుతున్న వాహనదారులు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య రవాణా చార్జీలలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది కానీ వంద మీటర్లకే ఐదు రూపాయల వ్యత్యాసం ఎక్కడా లేదని వాహనదారులు కు తెలియకపోవడం విశేషం 

కాజీపేట మండలంలో ప్రభుత్వ మరియు ప్రభుత్వ బంకులు సుమారు నాలుగు ఉండగా అందులో ఒకటి ప్రైవేట్ ఎస్ ఆర్ బంకు వాహనదారులకు సేవలందిస్తున్నాయి అయితే ఇక్కడే గమనించని విషయం వాహనదారులు ఏమిటంటే ప్రభుత్వం పెట్రోల్ బంక్ లో 110 రూపాయల 79 పైసలు  ఉండగా మొన్నటి వరకు వ్యత్యాసం లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు బంకులలో హఠాత్తుగా ఐదు రూపాయలు పెంచడం (115.79)


చాలామంది ప్రయాణికులు గుర్తించని విషయం 

వాహనదారులందరూ రేటు చూడకుండా 50 రూపాయలకు పట్టండి వంద రూపాయలకు పట్టండి అని చెప్పే వాళ్ళే తప్ప పెరిగిన రేటు ఎవరు గమనించకపోవడం విశేషం ఇదంతా పక్కన పెడితే రూపాయి అర్ధ రూపాయికి పెట్రోల్ రేటు అమాంతంగా పెరిగిపోయింది అని రచ్చ చేసే వాహనదారుడు ఇది గమనించలేదని గమనిస్తే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయలేదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...