ఆంధ్రప్రదేశ్ లో మరోసారి బాదుడే బాదుడు.

 ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బాదుడే బాధలు కార్యక్రమాన్ని ప్రారంభించిన నైపద్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెలివేత్తాయి

గత రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది 

ఆర్టీసీ చార్జీలు నిరసనగా కాజీపేట మరియు మైదుకూరు నియోజకవర్గం నిరసనలు వెల్లువెత్తాయి కాజీపేటలో మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక మండల రెవెన్యూ అధికారికి ఇవ్వడంతో పాటు నాలుగు 

ఖాజీపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి. ప్రజలు తమ దైనందిన అవసరాలకు అనునిత్యం ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వం పెంచిన క్రమంలో తక్షణమే తగ్గించాలని నిరసన తెలపడముతో పెద్ద నేరం చేసినట్లుగా మైదుకూరు రూరల్ సీఐ అరెస్ట్ చేయడం చాలా దారుణమని తిప్పిరెడ్డి లక్ష్మీరెడ్డి మరియు తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు.


తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

 మన ప్రియతమ నేత మైదుకూరు టీడీపీ ఇంఛార్జి, మరియు మాజీ టీటీడీ చైర్మన్  శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు గారు,మైదుకూరు టీడీపీ అభ్యర్థి గా  ఆయనను ఖరారు చేయడం జరిగినది.

ఈ శుభ సందర్బంగా ఆయన రాబోవు 2024 ఎన్నికలలో అత్యధిక భారీ మెజారిటీ సాధించాలని తెలియజేస్తూ, ఈ రోజు ఆయను కాజీపేట మండలం తెదేపా . తెదేపా నాయకులు చెములపల్లె పంచాయతీ మాజీ డీలర్ రంతుల్లా. హజరత్ మహమ్మద్ మాజీ డీలర్ దస్తగిరి మా భాష దస్తగిరి కాసిం పీరా సన్మానించడం   శుభాకాంక్షలు తెలియజేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...