మైదుకూరు ఎమ్మెల్యేతో వాగిద్వారం దిగిన పాఠశాల చైర్మన్.
చాపాడు మండలం తిమ్మాయిపల్లి లో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గడపగడప ప్రచారంలో ఎదురుదెబ్బ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వ్యతిరేకించిన తిమ్మాయ పల్లె పాఠశాల చైర్మన్ మహబూబ్ బి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తో వాగిద్వారానికి దిగారు
చాపాడ మండలం అయ్యవారిపల్లి తిమ్మాయపల్లి రామదాసు పురం గ్రామం లలో గడప గడప ప్రచారం లో సమస్య తీసుకొచ్చిన చైర్మన్ మరికొందరికి మహిళలతో కలిసి ఎమ్మెల్యేను నిలదీసిన వైనం పాఠశాలలను తరలించడం వల్ల పిల్లలకి చాలా సమస్యలు వస్తాయి వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యేతో వాగిద్వారానికి దిగారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి