కాజీపేటలో అక్రమ గ్రావెల్ తరలింపు
కాజీపేట మండలంలో ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అక్రమ గ్రావెల్ తరలింపు ఆగడం లేదు తాజాగా అక్రమ తరలింపును పై రెవిన్యూ అధికారులు కన్నెర్ల చేసిన వైనం గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన వీఆర్వో
కాజీపేట మండలం. చెన్న ముక్క పల్లె అటవీ ప్రాంతం నుంచి రాత్రి సమయాలలో అక్రమ గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకున్న వీఆర్వో . షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో నుండి తెలుగు కాలువ సమీపంలో ద్వారా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అప్పగించిన వైనం రాత్రి సమయాల్లో మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ లో అప్పగింత
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి