వైసిపి గడప గడప ప్రచారం

  ఖాజీపేట మండలం కొత్త పేట  పంచాయతీలో మైదుకూరు ఎమ్మెల్యే గడపకి ప్రచారం నిర్వహించారు డ్రైనేజీ వ్యవస్థ పై ఎమ్మెల్యే పై ప్రశ్నల వర్షం కురిపించారు స్థానిక కొత్త నెల్లూరు ఎస్సీ కాలనీలో అమ్మ ఒడి రాలేదని మరో తల్లి ఎమ్మెల్యే ను వివరణ   సమాధానం చెప్పడంలో వినుకొండ వేశారు

 ఈ కార్యక్రమానికి కాజీపేట ఎంపీపీ అబూబకర్ సిద్దిక్ అగ్రహారం సొసైటీ చైర్మన్ రాఘవరెడ్డి కొత్తపేట ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి