ఆంధ్ర ప్రదేశ్ లో స్కూల్లో విలీనంపై బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొచ్చిన జీవో 117 ను వ్యతిరేకించిన వామపక్షాలు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి బస్సు యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కాజీపేట నాలుగు రోడ్ల కోడలు విలీనంపై వామపక్షాల నాయకులు విద్యార్థి సంఘాలు పాల్గొని ఈ జీవన వెంటనే రద్దుచేసి తల్లిదండ్రులకు విద్యార్థులకు న్యాయం చేయాలని బస్సు యాత్ర కార్యక్రమంలో ప్రభుత్వానికి హెచ్చరించారు
ఈ కార్యక్రమానికి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రమణ్యం ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు శ్రీనివాసరెడ్డి
యుటిఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా,
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్ మహేష్ బాబు జిల్లా సహాధ్యక్షుడు వై రవికుమార్ జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్న చిన్ని కార్యదర్శి శివకుమార్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మండల్ నాయకులు సుబ్బారెడ్డి మల్లికార్జున్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాజశేఖర్ రెడ్డి సునీల్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి