స్కూలు తరలింపు పై కర్నూలు కడప జాతీయ రహదారి ధర్నా నిలిచిపోయిన వాహనాలు


 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన స్కూల్లో తరలింపు పై భగ్గుమన్న తల్లిదండ్రులు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువ 

స్కూల్లో తరలింపు వల్ల విద్యార్థులకు తీవ్ర జాప్యం జరగడంతో పాటు రహదారి వెంట వెళ్లే విద్యార్థులకు ప్రమాదము జరిగే అవకాశం మరికొన్ని చోట్ల కిలోమీటర్లు  పోవడానికి వీలులేని విద్యార్థులు చాలామంది తల్లిదండ్రులు వ్యతిరేకించడంతోపాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెలుగుతున్నాయి

స్కూల్లో తరలింపు విషయంలో భాగంగా కడప కర్నూలు జాతీయ రహదారి కొత్తపేట సమీపంలో రాస్తారోకోకు దిగిన విద్యార్థులు తల్లిదండ్రులు నిలిచిపోయిన వాహనాలు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...