ప్రభుత్వ స్కూలు విలీనంపై నిరసన వెలువ.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రైమరీ స్కూల్లో విలీనం రోజురోజుకు సమస్యగా తయారైంది సమీపంలో ఉన్న స్కూల్లో తల్లిదండ్రులు దూరం పంపించడానికి ఏమాత్రం ఇష్టపడక రాస్తారోకో దిగడం విద్యార్థులకు అసహనంగా తయారయింది

కాజీపేట కూత వేటు దూరంలోని అగ్రహారం ప్రైమరీ స్కూలు విద్యార్థులు కాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించడం తో కాజీపేట పరిసర ప్రాంతాలలోని అగ్రహారం బీసీ కాలనీ టీచర్స్ కాలనీ ముస్లిం కాలనీ చెందిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని " మా స్కూల్ మాకే కావాలి" నినాదాలతో బస్టాండ్ ఆవరణం నినాదాలతో మారు మోగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూలు సమీపంలో ఉంది కాబట్టి మేము కూలి పనులకు వెళ్లి వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు స్కూల్ మార్చడం వల్ల పిల్లలు విడిచి పెట్టడానికి ప్రత్యేకంగా కుటుంబంలో ఒకరు ఉండాల్సి వస్తుంది అని తమ ఆవేదన వెళ్ళవచ్చారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...