కాజీపేట డ్యాన్స్ అకాడమీకి బంగారు పతకాల పంట.

 కాజీపేట వరల్డ్ ఆఫ్ డాన్స్ అకాడమీ నృత్యకారులకు జాతీయస్థాయిలో బంగారు  పథకాలతో మెరుపు మెరవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గరణ కారణం నిలిచారు

వరల్డ్ ఆఫ్ డాన్స్ అకాడమీ నృత్యకారుడు డాంగ్లీ శివ ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ మీరట్లో జరిగిన జాతీయస్థాయి నృత్య కళాకారుల పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి 30 మంది పాల్గొనగా కాజీపేట విద్యార్థులకు రెండు బంగారు పథకాలు రావడం అందులో కడప జిల్లాకే మూడు పథకాలు రావడం ఆనందంగా ఉందని సీనియర్ డాన్స్ మాస్టర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు 

బంగారు పతకలలో ప్రథమ బహుమతి కాజీపేటకు చెందిన సత్యనారాయణ  సుమ సింధు లకు బంగారు పతకాలు రాగా మరో బహుమతి  పులివెందుల వాసులు దక్కించుకోవడం ఆనందదాయకంగా ఉందని డాంగ్లీ శివ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి బహుమతులు మరెన్నో రావాలని డాన్స్ మాస్టర్ డోంగ్లి శివకు కృతజ్ఞతలు తెలియజేశారు

జా


తీయస్థాయిలో మెరుపు మెరిసిన కాజీపేట డాన్స్ విద్యార్థులు  ఉత్తరప్రదేశ్ మీరట్లో మూడు రోజులపాటు జరగనున్న ఒలంపిక్ డాన్స్ పోటీలకు కాజీపేట వరల్డ్ ఆఫ్ డాన్స్ అకాడమీ ఇనిస్ట్యూట్ నుంచి ఏడు మంది  విద్యార్థులు  పోటీల్లో పాల్గొన్న నేపథ్యంలో గతంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో విజేతల్లో పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు నేషనల్ లో ఒలంపిక్ డాన్స్ అకాడమీకి సెలెక్ట్ కావడం కాజీపేట వాసులకు అకాడమీకి పేరు తేవడంతో పాటు కడప జిల్లా  నుంచి ఈ ఒక్కటి మీ సెలెక్ట్ కావడం విశేషం 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...