జాతీయ రహదారిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారకు నిలిచిపోయిన వాహనాలు

 కాజీపేట మండలం దుంపలగట్టు టోల్ ప్లాజా సమీపంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పైన రాస్తారోకో

ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో వెంటనే అమలు చేయాలని నినాదాలతో పోరితిన జాతీయ రహదారి టైర్లు కాల్చడంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి