ఆగస్టు 23న విద్యాసంస్థల బంద్ ఎస్ఎఫ్ఐ పిలుపు.

           విద్యారంగ సమస్య పరిష్కారకై ఆగస్టు23వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని  వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరణ

                                    -రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలైన SFI ఆధ్వర్యంలో ఈ నెల 23వతేదిన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్య పరిష్కారం కోరకై ,రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పై అవలంబిస్తున్న విద్యావిధానలపై పూటకోక జీవోను తీసుకువస్తూ విద్యావ్యవస్థ ను పూర్తిగా బ్రస్టు పట్టించడం జరుగుతుంది వీలన విద్యా విధానం ఆపాలని జీవో 84,85,117,128 ని రద్దు చేయాలని,నూతన జాతీయ విద్యావిధానం 2020 ను రద్దు చేయాలని,ఇప్పటి కొరతగావున్న పాఠ్యపుస్తకాల పంపిణీ  చేయాలి

 హస్టల్ విద్యార్థులకు మెస్,కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచాలని ,విద్యా దీవెన,వసతి దీవెన పథకాలు విద్యార్థులందరికి అందించాలని జీవో 77 ను రద్దు చేస్తూ PG చదువుతున్న విద్యార్ధులకు పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వాలని,DSC నోటిఫికేషన్ వేంటనే విడుదలచేసి 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ,బైజుస్ ఒప్పందాని రద్దు చేసి ,ప్రభుత్వమే ఉచిత ట్యాబ్ లు పంపిణీ చేయాలని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని,పెంచిన బస్ ఛార్జీలు తగ్గించి విద్యార్ధులపై భారని తగ్గించాలని ఈ ప్రభుత్వని కొరుతూ ఈ రోజు స్థానిక  జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్ ,విద్యార్థి నాయకులు  ంంంంంంంంంం  శివరాం సాయి తదితరులు పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది .ఈసందర్భంగా దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి   మాట్లాడుతూ ఈ నెల 23 వతేదీన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని విద్యార్ధిని,విద్యార్థులను వారి తల్లిదండ్రులను,ప్రభుత్వ కాలేజిల లెక్చరర్స్ ను,ప్రభుత్వ పాఠశాల ల ఉపాధ్యాయులను, ప్రవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను విజ్ఞప్తి చేస్తు ఈ బంద్ ను విజయ వంత చేయడం కోసం అందరిని  కోరడమైనది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...