హక్కుల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు.
(జే సి ఎన్ న్యూస్ కాజీపేట) పార్లమెంటులో వారి హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
ఖాజీపేట లో ఎమ్మార్పీఎస్ హక్కుల సాధన కోసం 12వ రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు . మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో 13వ రోజు నిరాహార దీక్ష స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు
మన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖాజీపేట మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట 13వ రోజుకు దీక్షలో కూర్చున్న ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ కాజీపేట మండల నూతన నాయకుడు పుల్లూరు మహేష్ ఆధ్వర్యంలో చట్టబద్ధత కల్పించాలని ఈ వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని నిరసన దీక్ష చేయడమైనది ఈ దీక్షలో కాజీపేట ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల నాయకులు చాటల సుబ్బయ్య సీనియర్ నాయకులు పి రాజా గంగులయ్య చెప్పలి వెంకటేష్ కే శివ పద్మనాగం కే రాజి తదితరులు మరియు జిల్లా నాయకులు ఎం వెంకటేష్ కే ఎన్ రాజు ప్రభాకర్ శ్రీ వెంకటరమణ నాగేశ్వర్రెడ్డి ఇతర నాయకులు ఈ కార్యక్రమాన్ని పుల్లూరు సర్పంచ్ యేసురత్నం పూలమాలతో ప్రారంభించడం జరిగినది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి