కేసీ కెనాల్ నీటి విడుదల నారుమల్లకు సిద్ధమవుతున్న రైతులు



కడప కర్నూల్ కాలువకు నీటి విడుదల  90 వేల ఎకరాలలో ఈసారి ఖరీఫ్ లో పంటలు సాగు చేయడానికి ఈ రోజు రాజోలి ఆనకట్ట నుండి నీటీని విడుదల చెసారు.

 గత ఏడాది వర్షాభావం వల్ల ఆగస్టు మొదటి వారంలో  నీటిని విడుదల చేశారు ఈ ఏడాది  గత ఏడాది కంటే ఈ ఏడాది ఆలస్యంగా కేసీ కెనాల్ కాల్వకు నీటి విడుదల చేయడంతో చాలామంది రైతులు వరి వేయడానికి వెనకాడడంతోపటు  కౌలుకు కూడా ఏ రైతు వరి వేయడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ కళ్ళు ఇస్తామన్న చేసుకునే నాథుడు లేక సందిగ్ధంలో రైతన్నలు

చాలామంది రైతులు వరి వేయడానికి వెనకాడడానికి ప్రధాన కారణం అమాంతంగా ఎరువులు వ్యవసాయ కూలీలు యంత్రాల వ్యయం పెరిగిపోవడంతో సరైన పెట్టుబడిదాకా వడివేయడానికి సొంత రైతులే వెనుకంజ ఇంకా కౌలు రైతులు విషయానికొస్తే కౌలుకు భూములు అడిగే నాధుడే లేక ఇబ్బంది పడుతున్న భూస్వాములు.

కేసి కెనాల్   నీటి విడుదలకు మైదుకూరు ఎమ్మెల్యే నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎనిమిది వందల క్యూసెక్కులు ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...