జాతీయ జెండాకు అవమానం
(దువ్వూరు జే సి ఎన్ న్యూస్ )కడప జిల్లా దువ్వూరు మండలం ఇడ మడక లోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలు జాతీయ జెండాకు అవమానం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు జెండాను ఏ విధంగా కట్టాలని తెలియని వారు ఉన్నారంటే జాతీయ జెండాకు అవమానం జరిగినట్టే.
వచ్చే సోమవారం స్వాతంత్ర దినోత్సవం కావడంతోనే ముందుగానే స్కూల్ హెడ్మాస్టర్ మరియు విద్యా కమిటీ చైర్మన్ కలిసి ఈ జండా ఆవిష్కరించడం గ్రామ ప్రజలందరూ ఈ జెండా ఆవిష్కరణ చూసి ముక్కు మీద వేలు వేసుకొని చూడడం చివరికి జండా తిప్పి కట్టడం తో
గ్రామ ప్రజలకు ఆశ్చర్యనానికి లోనయ్యారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి