ప్రముఖ జాతీయ పార్టీతో డిఎల్ రవీంద్రారెడ్డి చర్చలు
మైదుకూరు( జే సి ఎన్ న్యూస్) మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రముఖ జాతీయ పార్టీతో మూడవసారి ఈరోజు చర్చలు జరగనున్న నైపద్యంలో ప్రాధాన్యత సంచరించుకుంది కడప జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు మరో మరో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులతో చర్చలు జరగనున్నాయి
మూడోసారి చర్చలు ప్రాధాన్యత సంచరించుకుంది దాదాపు ఆ పార్టీ నుంచి వచ్చే 24 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం
2024 ఎన్నికల్లో మైదుకూరు నుంచి ప్రధానంగా ముక్కోనపు పోటీ ఉండడంతో వచ్చే ఎన్నికలు రసవతారంగా మారనున్నాయి గత రెండు రోజుల క్రితం డిఎల్ రవీంద్రారెడ్డి పతికా విలేకరుల సమావేశంలో ఒక ప్రముఖ పార్టీ నుండి పోటీ చేస్తున్నానని వాదనకు బలం చేకూరింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి