ఖాజీపేట లో ముందస్తు అరెస్ట్

 ఖాజీపేట లో నూతన విద్యా విధానంపై బంద్ కు పిలుపునిచ్చిన వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యాసంస్థలు బంధు పురస్కరించుకొని స్టూడెంట్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

ఖాజీపేట లో బందుకు పిలుపునిచ్చిన వామపక్షాలు స్కూలు మూసివేత దిశగా ప్రయత్నించడంతో స్టూడెంట్ యూనియన్ మరియు ఇతర వామపక్షాల నాయకుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన ఎస్సై కుల్లాయప్ప

 ఎస్ఎఫ్ఐ నాయకుడు దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు వెంకట


రమణ ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు మహేష్ తో పాటు మరికొందరి నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...