కాజీపేట అంబేద్కర్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం
కాజీపేట అంబేద్కర్ సర్కిల్లో రెండు ఆర్టిసి బస్సులు ఢీకొనడంతో డ్రైవర్లు తీవ్ర గాయాలు
ఒ
క బస్సు కడప నుంచి పోరుమామిళ్ళకు మరో బస్సు మైదుకూరు నుండి కడప వెళ్ళుతుండగా కాజీపేట మలుపులు ప్రమాదం ప్రయాణికులకు పది మందికి గాయాలుగా వారందని కడప ఆసుపత్రికి తరలింపు
పోరుమామిళ్ల బస్సు లెఫ్ట్ భాగంలో వెళుతుండగా సర్కిల్ ప్రాంతంలో మైదుకూరు పల్లె వెలుగు కూడా లెఫ్ట్ కు రావడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రయాణికులు తెలియజేస్తున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి