ప్రధాని ప్లెక్సీ చింపినగాంతకులు
ఖాజీపేట ( జె సి న్ న్యూస్) ఆజాద్ మహోత్సవం సందర్భంగా ఆగస్టు 12వ తేదీ కాజీపేట బీచ్వారిపల్లె రోడ్డు నాలుగు నాలుగు రోడ్ల కూడలి ప్రాంతంలో తివర్ణ పతాకం తో పాటు ప్రధానమంత్రి మోడీ అమిత్ షా ఆదిత్య యోగి నాథ్ ఉన్న ఫ్లెక్సీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించి వేయడంతో ఆగ్రహించిన బిజెపి నాయకులు
ఫ్లెక్సీలు చించివేసిన ప్రదేశాన్ని దర్శించిన మైదుకూరు బిజెపి ఇన్చార్జి మాచునూరు సుబ్బరాయుడు మరికొందరి నాయకులు పులపాకు నాగేశ్వర్ రెడ్డి స్థానిక మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు వెంకటరమణ, లక్ష్మీదేవి మరికొందరు నాయకులు పాల్గొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి