అరాచకాల అడ్డాగా కాజీపేట
ఖాజీపేట (జేసియన్ న్యూస్) కాజీపేట జాతీయ రహదారిలో రోజుకొక కొత్త కొత్త అరాచకాలు వీటన్నిటికీ పోలీసుల నిఘా వైఫల్మే కారణం అంటున్నా బాధితులు
వివరాల్లోకెళ్తే గత నెల రోజుల నుంచి కాజీపేట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు ఒక సైడు కళ్ళ ముందుటనే బైకులు పోతుంటే మరో సైడు ఇల్లల్లేకి చొరబడి కనిపించినంత దోచుకెళుతున్న సంఘటనలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి
కొండారెడ్డి నగర్ జాతీయ రహదారిలో ఉన్న చెక్ పోస్ట్ ఎత్తివేయడం వల్ల ఇలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయని బైకులు పోగొట్టుకున్న యజమానులు గగ్గోలు పెడుతున్నారు . ఇదంతా పక్కన పెడితే ఇన్ని అక్రమ రవాణాల జరుగుతున్న పోలీసులు ఒకరిలో ఒకరు లేకపోవడమే కారణమని అర్థమవుతుంది కొండారెడ్డి నగర్ సమీపంలో ఏర్పాటుచేసిన హోటల్ యజమాని అధికార పార్టీ కావడమేనని చెక్పోస్టు ఎత్తేయడానికి కారణమని కొందరు మీడియా తెలియజేశారు
నిన్న శ్రీరామ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కడప నుంచి వచ్చిన కొందరు అతనిపై హఠాత్తుగా దాడి చేయడంతో చేయి విరిగి పోవడంతో పాటు మరో ప్రయత్నం చేసే లోపల కడప నుంచి వస్తున్న వారు గమనించడంతో పరారైనట్లు స్థానికులు తెలియజేశారు. ఆ ఉద్యోగి స్థానికంగా పనిచేస్తే ఒక ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం నిర్వహిస్తున్నంతో డబ్బులు గట్టిగా అడగడంతో మహిళకు ఉద్యోగి ఇతరులను పిలిపించి ఆ వ్యక్తి పైన దాడి చేయించిందని లబ్ధిదారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మీడియాకు తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి