ఖాజీపేట లో నూతన రెసిడెన్సి ప్రారంభం
కాజీపేట లో ఇంతవరకు శుభకార్యాల సందర్భంలో సరైన వసతి లేక అటు మైదుకూరు కడపకు వెళ్ళవలసిన బంధువులకు కొత్త రెసిడెన్సి సమస్య తీరనుంది కాజీపేటకు కూతవేటు జాతీయ రహదారి పెట్రోల్ బంకు సమీపంలో ఈ నూతన లాడ్జిని ప్రారంభించనున్న వైసిపి
స్థానిక నాయకులు కార్యకర్తలు
పెండ్లి మరియు ఇతర శుభకార్యాలకు వచ్చిన బంధువులకు విడిది కోసం ఇతర వాళ్లకు వెళ్లకుండా ఆధునిక సదుపాయాలతో వాసు రెసిడెన్సి ప్రారంభం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి