ప్రధాన నగరాలకు దీటుగా ఖాజీపేట లో గార్మెంట్స్ ప్రారంభం


 ఒకప్పుడు ప్రధాన నగరాల కే పరిమితమైన బట్టల తయారీ కేంద్రం ఇప్పుడు చిన్నపాటి మండలాల్లో కూడా ఏర్పాటుచేసి స్థానిక ఉద్యోగ కల్పనగా గేయంగా కాజీపేటలో మండలంలోని పుల్లూరు పంచాయతీలో నూతనంగా ప్రారంభించబోతున్న సౌభాగ్య గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్ రేపు ప్రారంభించనున్నారు

పుల్లూరు పంచాయతీలోని పి డబ్ల్యూ డి బంగ్లా  సమీపంలో  సౌభాగ్య గార్మెంట్స్ పేరుతో నూతన వస్తా పరిశ్రమను తయారీదారులు కేంద్రాన్ని ప్రారంభించిన యజమాని కల్లూరు రాజశేఖర్ రెడ్డి

 టెక్స్టైల్ లో నూతనంగా తయారు చేసిన వస్త్రాలను ఇతర పదాలు నగరాలకు పంపించే విధంగా అత్యాధునిక పరికరాలను తో రూపొందించ నున్నట్లు యజమాని తెలియజేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...