జాతీయ రహదారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ?
కడప కర్నూల్ జాతీయ రహదారిలో ఒక్కొక్క వ్యాపారస్తుని ఒక్కొక్క విధంగా చూస్తున్న హైవే సిబ్బంది . బతుకుతెరువు కోసం ఏదైనా చిన్నపాటి హోటల్ పెడితే దారిలోకి వచ్చారంటూ నాన్న రభస చేస్తున్న హైవే సిబ్బంది దారిలోకి ఏకంగా గోడ కట్టిన ఈ సిబ్బందికి పట్టవా ?
వేలకు వేలు అద్దెలు చెల్లిస్తూ నష్టాలు వచ్చినా వ్యాపారాలు కొనసాగిస్తున్న హోటల్ సిబ్బందికి కొద్దిపాటి బోర్డు పెట్టిన పర్మిషన్ తీసుకోలేదని బోర్డులు తొలగించిన దాఖలాలు కోకొల్లలు అయితే ఇక్కడ మాత్రం భిన్నంగా పెట్రోల్ బంకు వాళ్లను ఏమి అనకపోవడం ఒకింత ఆశ్చర్యాణానికి లోనైతున్న మిగతా వ్యాపారస్తులు రహదారి సమీపంలోకి ప్రత్యేకంగా గోడ కట్టిన పట్టించుకోకపోవడంతో దారిన వెళ్లే ప్రయాణికులు ఈ వింతను చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు.
వివరాల్లోకెళితే కడప నుంచి కాజీపేట కు వచ్చే రహదారి రావులపల్లె సమీపంలో కొత్తగా నిర్మించబోతున్న పెట్రోల్ బంకు వారు హైవే సమీపంలో ప్రత్యేకంగా గోడ కడుతున్న పట్టించుకోక పోవడం మిగతా వ్యాపారస్తులు దారి లోపలికి ఉన్న మీరు ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాలి అలా తీసుకోకపోతే దారి మూసేస్తాము అని
ఇబ్బంది పెట్టడంతో పాటు వ్యాపారస్తులు సముదాయాలకు వెళ్లకుండా గొయ్యి తీయడం వారికి కొత్తేమీ కాదు ఇలాంటి వారికి ఎందుకు ఇలాంటి పర్మిషన్ ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారు
ఇబ్బంది పెట్టడంతో పాటు వ్యాపారస్తులు సముదాయాలకు వెళ్లకుండా గొయ్యి తీయడం వారికి కొత్తేమీ కాదు ఇలాంటి వారికి ఎందుకు ఇలాంటి పర్మిషన్ ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి