నేషనల్ హైవేలో రోడ్డు ప్రమాదం

కడప కర్నూల్ జాతీయ రహదారి  కొత్తూరు వేర్ హౌస్ గోడౌన్ సమీపంలో బైక్ లో వస్తున్న వారిని  ఢీ కొట్టి తెలియని వాహనం

 ప్రొద్దుటూరు కొరపాటికి చెందిన తండ్రి కూతుర్లు కడప శ్రీ చైతన్య స్కూల్లో విద్యాభ్యాసం చేస్తుండగా సెలవు కావడంతో ఇంటికి తెలుగు తీసుకెళుతుండగా వేర్హౌస్ గోడౌన్ సమీపంలో వెనకనుంచి గుర్తుతెలియని కారు ఢీకొనడంతో 


గాయాలు వారిని ఆసుపత్రికి తరలింపు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...