మైదుకూరు ఆరోగ్య కేంద్రంలో అపశృతి
మైదుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమానవీయ ఘటన పురిటినొప్పితో వెళ్లిన బాలింత మృత్యువాత ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్ పై రాళ్ల దాడి
వివరాల్లోకెళితే కాజీపేట మండలం చామల్లపల్లి కు చెందిన జులేక గత నాలుగు సంవత్సరాల కిందట మైదుకూరు మండలం శ్రీ నగరానికి ఇచ్చి వివాహం చేయగా మొదటి కాన్పులో మగ (షంషీర్.2) జన్మించగా రెండో కాన్పు కోసం కడపకు చెందిన ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు కొనసాగిస్తుండగా రాత్రి సమయంలో అకస్మాత్మికంగా కడుపులో నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నొప్పి ఎక్కువ కావడంతో అక్కడ స్థానిక డాక్టర్ నరసింహ డెలివరీ చేయడానికి ప్రయత్నించడంతో రక్తస్రావం ఎక్కువ కావడం తో బాధ్యతరాలు ను కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి. ఆగ్రహించిన బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప రాళ్ల దాడి
జులై కాను పోస్టుమార్టం నిమిత్తం పొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి