కాజీపేట సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో లైంగిక వేధింపులు

  ఖాజీపేట బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో హాస్టల్ వార్డెన్ భర్త విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడని స్కూల్ లేని సమయాలలో ఆయన విద్యార్థులను సామాగ్రి తీసుకో రావడానికి బయటికి తీసుకెళ్లి సభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు తెలియజేశారు

విద్యార్థుల గతంలో  ఉన్న వార్డెన్ మెనూ ప్రకారం విద్యార్థులకు అందించే వారిని ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా తిండి పెట్టకుండా వేపిస్తున్నారని తల్లిదండ్రులు హాస్టల్ వద్ద వాగిద్వాదానికి దిగడం విశేషం

తల్లిదండ్రులే సంక్షేమ హాస్టల్ లోకి వెళ్ళనివ్వకుండా ఉండే పరిస్థితులలో ఇక్కడ వార్డెన్ భర్తకు ఏమి పని అని తల్లిదండ్రులు వార్డెన్ తో వాగిద్వాదానికి దిగడం విశేషం


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...