వీఆర్వో ఆగడాలకు తెరపడనుంది ?

 ఆయన కన్ను పడిందా ఎలాంటి భూమి అయినా రాత్రికి రాత్రే కొల్లగొట్టడమే

15 సంవత్సరాలుగా కాజీపేటలో తిష్ట వేసి వందల ఎకరాలు ఆన్లైన్ చేసుకొని అమ్మేసిన వైనం

అతను పని చేసిన మూడు పంచాయతీలలో భూమిని ఆన్లైన్ చేసి గతంలో అమ్మేసి సొమ్ము చేసుకున్న వైనం

సొంత ఇంటి భూములను అన్నదమ్ములకు మార్పు చేసి  వివాదాలకు తెరలేపిన ఘనుడు

 ,దేవ దానం' అనే వ్యక్తి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో కదిలిన డొంక.

గత ఎమ్మార్వో చలపతి ఉన్న కాలంలో ఎమ్మార్వో  అత్యంత సానిహిత్యంగా ఉండడంవల్ల గత ఎమ్మార్వో సంతకాలను ఇప్పటికి కూడా ఫోర్జరీ చేసి ఆన్లైన్లో చేయడంతో పాటు గత ఎమ్మార్వో ఉన్న డేటుతో ఇప్పుడు కూడా భూములను మారుస్తున్నారంటే అతిశయోక్తి లేదు.

 "దేవదానం" ఇచ్చిన ఫిర్యాదుతో త్వరలో కూనవారిపల్లె విఆర్ఓ పైన విచారణ చేపట్టనున్న ఎమ్మార్వో

కూనవారిపల్లె కు చెందిన ఒక లబ్ధిదారిని భూమి కట్నం కింద చెల్లెలుకు ఇవ్వడం తో ఆ భూమిని డబ్బులు తీసుకుని అన్నకు రాయడంతో, చెల్లెలు కాలం చేసిన తర్వాత తెలుసుకున్న కుమారుడు   వీఆర్వోను అడుగక డబ్బులు ఇస్తే మరి మళ్ళీ మీ పేరు మీదకి మార్తానంటూ చెప్పడం కొంగు తిన్న కుమారుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...