కాజీపేటలో దొంగల బీభత్సం
కాజీపేట మండలంలో గత మూడు నెలల నుంచి దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్న పరిస్థితి అవి ఇవి అన్ని చూడకుండా గుడి ఇల్లు మొత్తం కన్నుమూచే లోపల దోచుకెళుతున్న వైనం
తాజాగా భూమాయపల్లె గుడిలో రెండు నెలల్లో మూడోసారి దొంగతనం జరగగా మొదటిసారి రెండోసారి కలిసి సుమారు 25 వేల రూపాయలు పోయినట్లు ఈరోజు రాత్రి సుమారు పదివేలు హుండీలో ఉంటుందని గ్రామస్తుల అంచనా గత వారం రోజులుగా శుభకార్యాలు జరగడంతో ఆ మొత్తం వచ్చి ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు
పోలీసులు రాత్రి సమయాలలో గస్తీ నిర్వహించకపోవడం ప్రధాన కారణం అంటున్నారు ప్రజలు గతంలో నైటు సమయాలలో గస్తీ బాగా ఉండేదని ఈ మధ్యకాలంలో లేకపోవడంతో దొంగతనాలు బైకుల చోరీలు లారీలు ఆపి డ్రైవర్లను బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారని అలా తీసుకుంటున్న పరిస్థితి రోజురోజుకు పెరిగిపోతున్నాయి
బైక్ లో లిఫ్ట్ అడిగి మార్గమధ్యంలో అతనికి ఏం చేస్తున్నారో గాని అతనకు అతని దొంగ చేతిలో బైక్ పెట్టిన పరిస్థితి జరిగింది కాజీపేట ప్రాంతంలో ఇప్పటికే రెండు బైకులు పోయినట్టు బైకుల యజమానులు చెప్తున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి